00:00
03:26
కన్నులదా ఆశలదా
బుగ్గలదా ముద్దులదా
పెనవేసుకున్న పెదవులదా
నువు కోరుకున్న సొగసులదా
మదిలో మెదిలే వలపుల మొలక
నాలో ప్రాణం నీవే కదా
అలలా కదిలే వలపుల చిలక
అందని అందం నీదే కదా
♪
ఏదేదో పాడుతూ నా మీదే వాలుతూ
హద్దుల్నే దాటుతు మయమే చేయకు
గుండెల్లో ఆడుతూ కళ్ళలో సోలుతూ
నీ కొంటె చూపుల గాలమె వేయకు
హృదయం హృదయం కలిసెనమ్మా
వయసే విరిసెనమ్మా
అమృతం పొంగి ఆణువణువూ వలపే కురిసెనమ్మా
ముద్దుల్నే పేర్చవా ముచ్చట్లే ఆడవా
నా మీదే చాలగ నీ ఒడి చేర్చవా
♪
కన్నులదో బుగ్గలదో
ముద్దులదో నవ్వులదో
♪
మదిలో మెదిలే వలపుల మొలక నాలో ప్రాణం నీవే కదా