background cover of music playing
Full Kick - Devi Sri Prasad

Full Kick

Devi Sri Prasad

00:00

03:53

Similar recommendations

Lyric

నీ లిప్పులోంచి దూసుకొచ్చే ఫ్లయింగ్ కిస్సు

ఓ నిప్పులాగా నన్ను తాకి పెంచెన్ పల్సు

అది ఒంటిలోని చేసినల్లరి నీకేం తెల్సు

ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు

ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు

నువ్వు కళ్ళతోటి విసురుతుంటే లవ్ సిగ్నల్సు

నా ఈడులోన షురూ ఇంకా ఎఫ్-వన్ రేస్

ఆ బ్రేకుల్లేని బ్రేకు డాన్సు నీకేం తెల్సు

ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు

ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు

నువ్వు చదివేసి పారేసిన లవ్వు నావెల్సు

నువ్వు వాడేసి ఆరేసిన బెస్టు టవల్సు

అవి నాకంట పడుతుంటే

ఆ మంట నీకేం తెల్సూ

ఫుల్ కిక్కు ఫుల్ కిక్కో

ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో

కిక్కో కిక్కో ఆ కిక్కేహె

నీ షేపు ముందు సరిపోరే ఏ మోడల్సు

కెలికేసినావు దానితోటి నా ఛానల్సు

నీ సోకు ఎంత సైకోనో నీకేం తెల్సు

ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు

నీ కండలోన దాచావయ్యో డంబెల్సు

అవి చూడగానే హార్మోన్సులో నో బ్యాలన్సు

ఇక రాతిరెన్ని జాతరలో నీకేం తెల్సు

ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు

ఇద్దరి బాడి ఫీలింగ్సు మాచింగ్ మాచింగ్సు

ఇక తీసేయ్ మద్యన డిస్టెన్సు దేనికి న్యూసెన్స్

నువ్వు ఇచ్చేస్తే గ్రీన్ సిగ్నల్సు

ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు

ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు

కిక్కో కిక్కో కిక్కురరేయ్

నేనున్న చోటు పసిగట్టే నీ టాలెంట్సు

కనిపెట్టి యూస్ లేదేమో గూగుల్ మ్యాప్సు

అసలుండనీవు మన మధ్యన కొంచెం గ్యాప్సు

ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు

మాగ్నెట్స్ కూడా షాకయ్యే అట్ట్రాక్షన్సు

మన మధ్య మొదలుపెట్టాయి నీ యాక్షన్సు

మన లవ్వుకింకా లోకంలో నో ఆప్షన్సు

ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు

మన ఇద్దరి మధ్యన ఫిజిక్స్

సంథింగ్ సంథింగ్సు

మన ఇద్దరి మధ్యన లిరిక్సు

ఫుల్ అఫ్ రొమాన్సు

ఇక కుమ్మేద్దాం డాన్సో డాన్సు

ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు

ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు

కిక్కో కిక్కో ఆ కిక్కేహె

ఫుల్ కిక్కో (కిక్కో కిక్కో కిక్కో)

- It's already the end -