background cover of music playing
Bonalu - From "Ismart Shankar" - Mohana Bhogaraju

Bonalu - From "Ismart Shankar"

Mohana Bhogaraju

00:00

04:11

Similar recommendations

Lyric

నీ ముక్కు పోగు మెరుపులోన పొద్దు పొడిసే తూరుపులోన మైసమ్మ

ఎర్ర ఎర్రాన్ని సూరీడే నీ నుదుటన బొట్టయ్యే

ఓ సల్లని సూపుల తల్లి మాయమ్మ

అమ్మలగన్న అమ్మరన్న

పచ్చి పసుపు బొమ్మరన్న

యాప చెట్టు కొమ్మరన్న

ధూపమేసే దుమ్మురన్న

ఆషాడ మాసమన్న

అందులో ఆదివారమన్న

కొత్త కుండల బోనమన్న

నెత్తి కెత్తెను పట్నమన్న

Yo say yo say

హే బోనాలు రే

चलो चलो గండి మైసమ్మరో

Yo say yo say

హే బోనాలు రే

चलो चलो గండి మైసమ్మరో

హే రాయే రాయే

హే రాయే రాయే

అరె రాయే రాయే రాయే రాయే మైసమ్మ

బల్కంపేట ఎల్లమ్మవే

మా తల్లి బంగారు మైసమ్మవే

ఉజ్జయిని మాంకాళివే మాయమ్మ ఊరూర పోచమ్మవే

Yo say yo say

హే బోనాలు రే

चलो चलो గండి మైసమ్మరో

Yo say yo say

హే బోనాలు రే

चलो चलो గండి మైసమ్మరో

అరె రేవుల పుట్టిందమ్మ రేణుక ఎల్లమ్మ జెర్రిపోతుల తీసి జడల చుట్టింది

నాగు పాములా తీసి నడుమున కట్టింది ఏడుగురు అక్క చెల్లెళ్ళు ఎంట రాంగ

ఏడేడు లోకాలు ఎల్తున్నాదమ్మ

మావురాల ఎల్లమ్మ దండాలు తల్లి

This is bark bark बरकात पूरा

DJ Ismart dis dis disco బోనాల్

పెయ్యి నిండా గవ్వల్ని పేర్సుకున్నవే

వెయ్యి కండ్ల తల్లి నీకు ఏట పొతులే

నిమ్మకాయ దండల్లో నిండుగున్నవే

కల్లు కుండ తెచ్చి ఇంత సాక పోస్తమే

అరె చింత పూల చీర కట్టినావే

చేత శూలం, కత్తి పట్టినావే

మొత్తం దునియానే ఏలుతున్నావే

రాయే రాయే తల్లి రాయే రాయే

అరె రాయే రాయే రాయే రాయే మైసమ్మ

Jubilee Hills పెద్దమ్మవే మాయమ్మ జగమేలే మా తల్లివే

గోల్కొండ ఎల్లమ్మవే మాయమ్మ లష్కర్ కే నువ్ రాణివే

Yo say yo say

హే పోత రాజురో

అరె జజ్జనకర జజ్జనకర తీన్ మారురో

Yo say yo say

హే బోనాలు రే

चलो चलो గండి మైసమ్మరో

(ఏస్కో మామా తీన్ మార్)

అగ్గి గుండలల్లో నువ్వు భగ్గుమన్నవే

సుట్టు ముట్టు సుక్కల్లో ముద్దుగున్నవే

పుట్టలోన ఉన్నట్టి మట్టి రూపమే

బాయిలోన పుట్టి అల్లినావు బంధమే

హే గాలి ధూళి అంతా నువ్వేలే

జాలి గల్ల తల్లి నువ్వేలే

ఈ జనమంతా నీ బిడ్డలే

హే రాయే రాయే

ఎహే రాయే రాయే

అమ్మ రాయే రాయే రాయే రాయే మైసమ్మ

బెజవాడ దుర్గమ్మవే మా తల్లి కలకత్తా మహంకాళివే

కంచిలున్న కామాక్షివే మాయమ్మ మధురలోన మీనాక్షివే

Yo say yo say

అరె ఈల గోల రో

అరె తొట్టెలతో పొట్టేళ్ల బండి కదిలెరో

Yo say yo say

హే బోనాలు రే

चलो चलो గండి మైసమ్మరో

(This is हमारा किराक బోనాల్, బోనాల్, బోనాల్, బోనాల్, బోనాల్)

- It's already the end -