00:00
03:27
ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు.
వెన్నంటే ఉంటున్నా, కడదాకా వస్తున్నా
నా ప్రాణం నీదన్నా, ప్రేమా!
నీ నవ్వుల తానాన, నేనెపుడో పడిపోయా
తప్పంతా నీదేగా, ప్రేమా!
అరకొరగా సరిపోనా, కసరకలా, సరే పోనా?
కోపంగా చూస్తున్నా, నీ నవ్వై నే రానా?
Busఎక్కిన్నెరజాణ, आ के दिल मे बस जाना।
Missఅయ్యిన missileలాగా నాపై fireఏల?
అటు ఇటు ఎటు పరిగెడుతున్నా, వెనుతిరిగితే నేనే ఉన్నా
అలుపెరుగని సూర్యున్నేనే, నాతో పంతాలా?
పారిపోతే నువ్వు daytimeల్లో
ఉన్నట్టేలే నా ఒళ్ళో
జారిపోతే రాతిరి రహదారుల్లో
Moonఐ రానా muftiలో
కదిలించే నిదురవనా, బాధించే హాయినవనా
కలబడితే గెలుపవనా, విసురుగ నన్నే విసిరేసినా
నను తరిమే తరమవునా?
నిను తడిమే తరమవనా?
చుక్కల్లో దాక్కున్నా, నీ పక్కన నేనున్నా
ఉరికే నది ఎటు చూస్తున్నా, నే లేనా
ఊ అంటే నిజమౌతా, కాదంటే కలనౌతా
వద్దన్నా ఎదురౌతా-లేమ్మా