background cover of music playing
Aakaasam - A.R. Rahman

Aakaasam

A.R. Rahman

00:00

03:52

Similar recommendations

Lyric

ఆకాశం ఎంతుంటుందో నాలో ఉన్నా ప్రేమ అంతుందే

ఇంకా ఎన్నో సంతోషాలే నీకే పంచాలంటుందే

అక్కర్లేని వంకోద్దె లోకం అంటే జంకోద్దె

ప్రేముంటేనే పాపం అన్న పుస్తకమేదే

ప్రేమిస్తేనే నేరం అన్న చట్టము లేదే

ప్రేమించాక స్నేహం అంటే మనస్సుకి పడదే

ముందుకు వెళ్లే కాలం ఎపుడు వెనకకి రాదే

హే నేస్తమని హింసించకిల

నీ ప్రేమనని ఊహించి నేల

హే నేస్తమని హింసించకిల

నీ ప్రేమనని ఊహించి నేల

ఆకాశం ఎంతుంటుందో నాలో ఉన్నా ప్రేమ అంతుందే

ఇంకా ఎన్నో సంతోషాలు నీకే పంచాలంటుందే

అక్కర్లేని వంకోద్దె లోకం అంటే జంకోద్దె

ప్రేముంటేనే పాపం అన్న పుస్తకమేదే

ప్రేమిస్తేనే నేరం అన్న చట్టము లేదే

ప్రాణం

(చెప్పే)

మాటే

(వింటే)

అన్ని

(నీకే)

అర్ధం

(కావా)

ఇష్టం

(ఉన్నా)

కష్టం

(అంటూ)

నిన్నే

(నువ్వు)

మోసం చేసుకుంటావా

ఎంతో మౌనంగా ఉన్నా ముద్దిచ్చే వేళా

నుంచో దూరంగా అన్న మాటని కాల్చేలా

ఎంతో మౌనంగా ఉన్నా ముద్దిచ్చేవేళ

నుంచో దూరంగా అన్న మాటని కాల్చేలా

ఆకాశం ఎంతుంటుందో నాలో ఉన్నా ప్రేమ అంతుందే

ఇంకా ఎన్నో సంతోషాలే నీకే పంచాలంటుందే

అక్కర్లేని వంకోద్దె లోకం అంటే జంకోద్దె

ప్రేముంటేనే పాపం అన్న పుస్తకమేదే

ప్రేమిస్తేనే నేరం అన్న చట్టము లేదే

ప్రేమించాక స్నేహం అంటే మనస్సుకి పడదే

ముందుకు వెళ్లే కాలం ఎపుడు వెనకకి రాదే

హే నేస్తమని హింసించకిల

నీ ప్రేమనని ఊహించే నేల

హే నేస్తమని హింసించకిల

నీ ప్రేమనని ఊహించే నేల

- It's already the end -