00:00
03:08
రాధిక రాధిక రాధిక రాధిక
ముందుకా ఎనకకా
కిందికా మీదికా
రాధిక రాధిక రాధిక రాధిక
ముంచక తేల్చక
ఆటలేందే ఇక
హా కాటుక కళ్ళతోటే
కాటే వేశావే నువ్వు
సూటిగా చూసి
दिल tight-ye చేశావే (బలే బలే)
మంత్రాలేవో ఏసి
Hack-ye చేశావే
Delicate mind మొత్తం
Block-ye చేశావే
చక్కర్లు కొడుతున్నానే
కుక్క పిల్ల లాగా
నువ్వేసే బిస్కెట్లకు
మరిగానే బాగా
చాక్లెట్టు గుంజుకున్న
సంటి పోరడు లాగా
నన్నేడిపిస్తున్నావే
గిల గిల కొట్టుకోగా
నీ రింగుల జుట్టు చూసి పడిపోయానే
నీ బొంగులో మాటలిని పడిపోయానే
రంగుల కొంగు తాకి పడిపోయానే
నీ గాలి సోకితేనే సచ్చిపోయానే
♪
రాధిక రాధిక రాధిక రాధిక
ముందుకా ఎనకకా
కిందికా మీదికా
రాధిక రాధిక రాధిక రాధిక
ముంచక తేల్చక
ఆటలేందే ఇక
♪
హా బేబీ అంటూ పిలిచి
బతుకు ధోబి ఘాట్ చేశావే
Darling అంటూ గోకి
గుండెల్లో boring-u దింపేసినావే
पतंग లా పైకి లేపి
మధ్యలో మాంజా కోసేసినావే
బలి का బకరాని చేసి
పోచమ్మ గుడి కాడ ఇడిసేసినావే
అరెరె నీ రింగుల జుట్టు చూసి పడిపోయానే
నీ బొంగులో మాటలిని పడిపోయానే
రంగుల కొంగు తాకి పడిపోయానే
నీ గాలి సోకితేనే సచ్చిపోయానే
రాధిక రాధిక రాధిక రాధిక
ముందుకా ఎనకకా
కిందికా మీదికా
రాధిక రాధిక రాధిక రాధిక
ముంచక తేల్చక
ఆటలేందే ఇక
రాధిక రాధిక రాధిక రాధిక
ముందుకా ఎనకకా
కిందికా మీదికా
రాధిక రాధిక రాధిక రాధిక
ముంచక తేల్చక
ఆటలేందే ఇక