background cover of music playing
Dimaak Kharaab - From "Ismart Shankar" - Saketh Komanduri

Dimaak Kharaab - From "Ismart Shankar"

Saketh Komanduri

00:00

04:40

Similar recommendations

Lyric

వాని ఎద మీద ఉండేటి ఘమ ఘమ గంధాలు సంద మామయ్యలో

నా రైక ముడి మీద రాలిన సాలయ్య రంగ రామయ్యలో

దాని నడుముకి ఉండేటి బిళ్ళల మొలతాడు సంద మామయ్యలో

నా పట్టు కుచ్చుల కోకకంటిన సాలయ్య రంగ రామయ్యలో

(ఆ అర్ ఏమైంది కాకా

ఏ డచ్చాగాన్ వార సంకెనయాల

DJ కొట్టు DJ)

Ismart శంకర్

సిలక సిలక సిలక ఇది సితరాంగి సిలక

పిలగ పిలగ పిలగ పెట్టి పోరా సురక

గిరక గిరక గిరక ఇది సెద బాయి గిరక

ఉరక ఉరక ఉరక సొట్ట బుగ్గే కొరక

జిలెలమ్మ జిట్ట పిల్ల పాల పిట్ట

జిలెలమ్మ జిట్ట నిన్నే తేలై కుట్టా

ఉంటె దమ్ముంటే నీ పూల పక్క

ఏస్తా చల్లేసేయ్ నీ సెమట సుక్క

వస్తా తాగేస్తా నీ సోకె గటక

ఏస్తా ఏయిస్తా నీ తోటే గుటక

జిలెలమ్మ జిట్ట పిల్ల పాల పిట్ట

జిలెలమ్మ జిట్ట నిన్నే తేలై కుట్టా

సి సి సి సి సిలక సిలక సిలక ఇది సితరాంగి సిలక

పిలగ పిలగ పిలగ పెట్టి పోరా సురక

గిరక గిరక గిరక ఇది సెద బాయి గిరక

ఉరక ఉరక ఉరక సొట్ట బుగ్గే కొరక

(ఏందిరా भाई పోరి మీద పోరి ఉంది

అది ఇది కాద్ అదే ఇది

అది ఇది కాద్ అదే ఇది)

అది ఇది... అది ఇది... అది ఇది... అది ఇది

తు దినము అగ్గం అగ్గం ఐతుంది ఇయాల

పట్టుకొని జోకిస్తే చేటాకే నడుము

दिमाग खराबे दिमाग खराब

తట్టుకొని ఊపేస్తా పటాక్ అయ్యి తడుము

दिम दिम दिम दिम दिमाग खराब

సత్తువని చూపిస్తే పిల్లోడ దినము

దత్తతనే ఇస్తారా మల్లెపూల వనము

ISmartఏ ఈ శంకరు

పేల్చేస్తా నీ బంకరు

వస్తావా నా సెంటరు

చూస్తారా నీ టెంపెరు

అసలుకు నే కిరాకే నన్నే గెలక్కే

మసులుతుంది दिमगे నువ్వే ఫసక్కే

జిలెలమ్మ జిట్ట పిల్ల పాల పిట్ట

జిలెలమ్మ జిట్ట నిన్నే తేలై కుట్టా

సిలక సిలక సిలక ఇది సితరాంగి సిలక

పిలగ పిలగ పిలగ పెట్టి పోరా సురక

గిరక గిరక గిరక ఇది సెద బాయి గిరక

ఉరక ఉరక ఉరక సొట్ట బుగ్గే కొరక

ఒంపులలో దాచుంచా చెకుముఖి రాళ్ళు

दिमाग खराबे दिमाग खराब

నిప్పులనే పుట్టించు తాకించే వేళ్ళు

दिम दिम दिम दिम दिमाग खराब

ఏన్నీళ్ళనే మింగేసి యమాగుంది ఒళ్ళు

తిన్నెలపై మంచేసా चलो జొన్న సేలు

ISmartఏ ఈ శంకరు

సమరంలో యమకింకరు

అట్లయితే నువ్వు సూపరు

స్వర్గాలే మన ప్రోపరు

ముద్దులకే గిరాకే పొద్దు పోయాకే

ఒద్దు అంటే సిరాకే తెల్ల వారాకే

జిలెలమ్మ జిట్ట పిల్ల పాల పిట్ట

జిలెలమ్మ జిట్ట నిన్నే తేలై కుట్టా

సిలక సిలక సిలక ఇది సితరాంగి సిలక

పిలగ పిలగ పిలగ పెట్టి పోరా సురక

గిరక గిరక గిరక ఇది సెద బాయి గిరక

ఉరక ఉరక ఉరక సొట్ట బుగ్గే కొరక

- It's already the end -