00:00
02:56
తాగుబోతు మహరాజులందరికి పేరు పేరున నమస్కారం
This matter is...
దీని అర్థం ఏంటంటే
బాధలు మర్చిపోటానికి పీతల్లా తాగుతున్నారు కాని
లోపల liver దొబ్బుతుందని, ఆరోగ్యం shedకెళ్తుందని
जिंदगी बर्बाद అయిపోతుందని అస్సలు తెలుసుకోరే
జీవితమంటే సినిమా కాదు రా అయ్య
ప్రతీది censor board చూసుకోటానికి
ధూమపానం మద్యపానం మహా చెడ్డవి రా అబ్బాయ్ అని ఎంత చెప్పినా వినరే
మీలాంటోల్ల కోసమే యముడి పక్క seat readyగా ఉంది
బైల్దేరండి బైల్దేరండి
అబ్బే మాకు తెల్దు మరి అంటారా
తాగండి ఊగండి
మీ సావు మీరు సావండ్రా నీయ...
Quarter bottle జానెడున్న matter బోలెడుంది
మాటలు బొత్తిగ రానోడి చేత పాటలు పాడిస్తుంది
దీనిని మించిన స్వర్గం అన్నది స్వర్గంలో కూడ ఉండదన్నది
చీర కట్టిన చిలక లాగ chilled beer పొంగి పోరెలే
కన్ను కొట్టి పిలవగానే మనసు ఎగిరే...
జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి
జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి
జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి
జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి
ప ప ప పా, ప ప ప ప పా
ప ప ప పా, ప ప ప ప పా
హే పిరికోడికైనా ధైర్యం ఒస్తాది
పెద్దోడికైనా పండగొస్తది
పిచ్చోడికైనా జ్ఞానం ఒస్తది మందులోనే మందులోనే
దీనిని మించిన యోగం ఉండదే
దీనికి తగ్గని రోగం ఉండదే
లోకాన్ని మడిచి పెట్టుకున్నదే ఇందులోనే ఇందులోనే
Cool cool dudeని కుటికి లేని వాడ్ని
Cheers కొట్టి కలపనా మందు మహారాణి
మూసిన shutter ఎత్తకపోతే పలికిస్తా పదనిస
मेरा नाम any centre single hand గణేశా
తళుకు బెళుకు తస్స దియ్య kick-u kick-u kick-u
తప్పు లేదు చేతులెత్తి మొక్కు మొక్కు మొక్కు
తళుకు బెళుకు తస్స దియ్య kick-u kick-u kick-u
తప్పు లేదు చేతులెత్తి మొక్కు మొక్కు మొక్కు
జింగిడి జింగిడి