background cover of music playing
Ganga - S.P. Charan

Ganga

S.P. Charan

00:00

04:16

Similar recommendations

Lyric

(ధింతననన ధింతన ధింతన)

(ధింతననన ధింతన ధింతన)

(ధింతననన ధింతన ధింతన)

(ధింతననన ధింతన ధింతన)

గంగా

నీ ఉరుకులే రాగంగా

నా గుండెల మోగంగా

సరిగమలై సాగంగా

మధురిమలో మునగంగా

గంగా నిజంగా

నువ్వే నాలో సగభాగంగా

నీ ఉరుకులే రాగంగా

నా గుండెల మోగంగా

సరిగమలై సాగంగా

నాలో సగభాగంగా

నీ ఉరుకులే రాగంగా

నా గుండెల మోగంగా

సరిగమలై సాగంగా

నాలో సగభాగంగా

నువ్విచ్చిన మనసే క్షేమం

నువ్వు పంచిన ప్రేమే క్షేమం

నువ్వయి నేనున్నాను క్షేమంగా

మనమాడిన ఆటలు సౌఖ్యం

మనసాడిన మాటలు సౌఖ్యం

మనవయ్యే కలలున్నాయి సౌఖ్యంగా

నీ చెవి విననీ సందేశం

నా చదువుకు భాగ్యంగా

ప్రతి పదమున నువ్ ప్రత్యక్షం

శత జన్మలలోనూ తరగని సౌభాగ్యంగా

గంగా నిజంగా

నువ్వే నాలో సగభాగంగా

నీ ఉరుకులే రాగంగా

నా గుండెల మోగంగా

సరిగమలై సాగంగా

నాలో సగభాగంగా

నువ్ పంపిన జాబుల పూలు

నా సిగలో జాజులుకాగా

దస్తూరి నుదుటన మెరిసే కస్తూరిగా

నీ లేఖల అక్షరమాల

నా మెడలో హారంకాగా

చేరాతలు నా తలరాతను మార్చంగా

నువ్ రాసిన ఈ ఉత్తరమే

నా మనసుకు అద్దంగా

నువ్ చేసిన ఈ సంతకమే

మన ప్రేమకు పసుపు కుంకుమ అద్దంగా

గంగా నిజంగా

నువ్వే నాలో సగభాగంగా

నీ ఉరుకులే రాగంగా

నా గుండెల మోగంగా

సరిగమలై సాగంగా

నాలో సగభాగంగా

నీ ఉరుకులే రాగంగా

నా గుండెల మోగంగా

సరిగమలై సాగంగా

నాలో సగభాగంగా

(ధింతననన ధింతన ధింతన)

(ధింతననన ధింతన ధింతన)

(ధింతననన ధింతన ధింతన)

(ధింతననన ధింతన ధింతన)

(ధింతననన ధింతన ధింతన)

(ధింతననన ధింతన ధింతన)

(ధింతననన ధింతన ధింతన)

(ధింతననన ధింతన ధింతన)

- It's already the end -