నీ సెలవడిగి నే కదిలెళుతున్నానా కలలన్నీ నీతో వదిలెళుతున్నాఎంతనుకున్నా ఏదో బాధమెలిపెడుతోందే లోపలఅనుకుంటే మరి తెగిపోయేదామన అనుబంధం నేటిదాభారంగా ఉంది నిజందూరంగా వెళుతోంది జీవితంనీ మాటే నా నిర్ణయంనీ కోసం ఏదైనా సమ్మతం