00:00
04:14
Hey ఇది నేనేనా
Hey ఇది నిజమేనా
ఆ అద్దం లోన కొత్తగా కనబడుతున్నా
ఈ solo బతుకే నువ్వోచ్చేసాకే
నన్నే తోస్తోందే కడ దాక నీ ఎనకే
♪
ధీమ్ థోమ్ థోమ్ ధీమ్ థోమ్ థోమ్
ధీమ్ ధీమ్ తనన ధీమ్ థోమ్ థోమ్
గుండెల్లో మొదలయ్యిందే
ధీమ్ ధీమ్ తనన ధీమ్ థోమ్ థోమ్
ధీమ్ థోమ్ థోమ్ ధీమ్ థోమ్ థోమ్
ధీమ్ ధీమ్ తనన ధీమ్ థోమ్ థోమ్
నన్నిట్టా చేరిందే ధీమ్ ధీమ్ తనన థోమ్
తెలిసిందే పిల్లా కన్నులకే వెలుగొచ్చేలా
పలికిందే పిల్లా సరికొత్త సంగీతంలా
నవ్విందే పిల్లా నవరత్నాలే కురిసేలా
అరె మెరిసిందే పిల్లా
పున్నమి వెన్నెల సంద్రంలా
నీలాకాశం నాకోసం హరివిల్లై మారిందంట
ఈ అవకాశం చేజారిందంటే మళ్ళీ రాదంట
అనుమతినిస్తే నీ పెనివిటినై ఉంటానే
నీ జంట
ఆలోచిస్తే ముందెపుడో జరిగిన కథ మనదేనంట
Hey ఇది నేనేనా
Hey ఇది నిజమేనా
ఆ అద్దం లోన కొత్తగా కనబడుతున్నా
ఈ సోలో బతుకే నువ్వోచ్చేసాకే
నన్నే తోస్తోందే కడ దాక నీ ఎనకే
(Hey ఇది నేనేనా)
(Hey ఇది నిజమేనా)
(ఆ అద్దం లోన కొత్తగా కనబడుతున్నా)
♪
May నెల్లో మంచే పడినట్టు
జరిగిందే ఏదో కనికట్టు
నమ్మేట్టు గానే లేనట్టు
Winter లో వర్షం పడినట్టు
వింతలు ఎనెన్నో జరిగేట్టు
చేసేసావే నీ మీదొట్టు ఓ
ఖచ్చితంగా నాలోనే మోగిందేదో సన్నాయి
ఈ విధంగా ముందెపుడూ
లేనే లేదే అమ్మాయి
Hey ఇది నేనేనా
Hey ఇది నిజమేనా
ఆ అద్దం లోన కొత్తగా కనబడుతున్నా
ఈ సోలో బతుకే నువ్వోచేసాకే
నన్నే తోస్తోందే కడ దాక నీ ఎనకే
♪
Hey ఇది నేనేనా
Hey ఇది నిజమేనా