background cover of music playing
Single Kingulam - Hiphop Tamizha

Single Kingulam

Hiphop Tamizha

00:00

03:44

Similar recommendations

Lyric

అయ్యో పాపం చూడే పాప

నీ సొమ్మేం పోద్దే - tuna చేప

అబ్బాయిలంటే plastic cup-ah

మా hero కన్నా నువ్వేం గొప్ప

ఓయ్ single కింగులం

తెల్ల తెల్లగున్న తాజ్ మహల్ కి రంగులేసి రచ్చ లేపే గబ్బర్ సింగులం

మేమే single కింగులం

మీరు mingle అయితే swing లోన ring-u పెట్టి గుండె దోచే A1 దొంగలం

Single కింగులం (అయ్యో పాపం చూడే పాప)

Single కింగులం (నీ సొమ్మేం పోద్దే - tuna చేప)

Single కింగులం (అబ్బాయిలంటే plastic cup-ah)

Single కింగులం (మా hero కన్నా నువ్వేం గొప్ప)

Single కింగులం

Single

తన కలరు కాస్త ఎక్కువేమో - పర్లేదు బాసు

స్కిన్ను కందకుండా చూసుకుంటా నీకేంటి loss-u

తలపొగరు కూడా మస్తుగుంది - అదేగా mass-u

మా చెవులలోన పెట్టకు bro cauliflowers-u

తను పక్కనుంటే ఎండ కూడా అవుతది మంచు

ఆళ్ళయ్య సూడు ఎట్టున్నాడో sound-u తగ్గించు

తన పేరు మీద రాసేస్తా RK beach-u

వైజాగోళ్ళు తంతారేమో ఆపేయ్ speech-u

హే సొట్ట బుగ్గల లావణ్య నిను love చేస్తానే లావైనా

ఒస్తానే ఏదేమైనా దార్లో traffic jam అయినా

నే పువ్వునౌతా జళ్ళోన, భారాత్ ఉంది चलोना

నా గుండె నీకు పిల్లోనా? నువ్ కల్లోకొస్తే తిల్లానా

ఓయ్ single కింగులం

తెల్ల తెల్లగున్న తాజ్ మహల్ కి రంగులేసి రచ్చ లేపే గబ్బర్ సింగులం

మేమే single కింగులం

మీరు mingle అయితే swing లోన ring-u పెట్టి గుండె దోచే A1 దొంగలం

Single కింగులం (అయ్యో పాపం చూడే పాప)

Single కింగులం (నీ సొమ్మేం పోద్దే - tuna చేప)

Single కింగులం (అబ్బాయిలంటే plastic cup-ah)

Single కింగులం (మా hero కన్నా నువ్వేం గొప్ప)

Love అంటేనే trash-u రా

మిగిలేది ఇంక ash-u రా

చూసి చూడంగానే మొదలయింది రేసు

లైఫు goal ఒకటే నీ పక్కన ప్లేసు

నీతో తెచ్చావే నా happy days-u

నేన్ empty glass-u నువు ఫ్రూటు జూసు

మైండుని వదలనంది నీ crazy thought-u

బ్లైండుగా అచ్చైయ్యిందే baby నీ tattoo

ఓసి నా ముద్దుల పారెట్టు

వేస్తా diamond లాకెట్టు

కట్టుకుంటే నీ లైఫే సెట్టు

ఇది నీ బాబు మీదొట్టు

అరె ఎలాగోలా set అయిపోదాం రావే సోంపాపిడి

నీ చెంపలు తాకే ఝుంకీ లాగా మారిపోతా నేను ready

రావే నా wonder woman

చేసేయ్ నా ఇంటిని heaven

నేనే నీ iPhone 11

నొక్కవే subscribe button

అడుగే వేస్తే గొడుగే పడతా

(అడుగే వేస్తే గొడుగే పడతా)

(అడుగే వేస్తే గొడుగే పడతా)

(అడుగే వేస్తే గొడుగే పడతా)

Single కింగులం మేమే single కింగులం

Single కింగులం మేమే single కింగులం

- It's already the end -