background cover of music playing
Chalti Ka Naam - S. P. Balasubrahmanyam

Chalti Ka Naam

S. P. Balasubrahmanyam

00:00

04:32

Similar recommendations

Lyric

चलती का नाम गाडी

చలాకీ వన్నె lady

चलती का नाम गाडी

చలాకీ వన్నె lady

రంగేళి జోడి

బంగారు body

వేగంలో చేసెను దాడి

వేడెక్కి ఆగెను ఓడి

అహో ఇక ముప్పుల తిప్పలు తప్పవా తప్పవా

దారి చెప్పవా చెప్పవా

चलती का नाम गाडी

చలాకీ వన్నెలేడి

రంగేళి జోడి

బంగారు body

వేగంలో చేసెను దాడి

వేడెక్కి ఆగెను ఓడి

అహో ఇక ముప్పుల తిప్పలు తప్పవా తప్పవా

దారి చెప్పవా చెప్పవా

దేవతలే మెచ్చిన car-u

దేశాలు తిరిగిన car-u

వీరులకు ఝాన్సీ car-u హీరోలకు fancy car-u

అశోకుడు యుద్దంలోన వాడింది ఈ car-u

శివాజీ గుర్రం వీడి ఎక్కింది ఈ car-u

చరిత్రల లోతులు చేరి రాతలు మారి

చేతులు మారినదీ jumper-u bumper-u

బండి రా బండిరా

జగమొండి రా మొండి రా

चलती का नाम गाडी

చలాకీ వన్నెలేడి

ఆంగ్లేయులు తోలిన car-u

ఆంధ్రానే ఏలిన car-u

అందాల లండన్ car-u అన్నింటా emden car-u

Bulletలా దూసుకుపోయే rocket-e ఈ car-u

Race-uల్లో cup-uలు మనకే రాబట్టే ఈ car-u

హుషారుగ ఎక్కినా చాలు

దక్కును మేలు చిక్కు సుఖాలు

ఇదే super-u duper-u బండి రా బండి రా

జగమొండి రా మొండి రా

चलती का नाम गाडी

చలాకీ వన్నెలేడి

రంగేళి జోడి

బంగారు body

వేగంలో చేసెను దాడి

వేడెక్కి ఆగెను ఓడి

అహో ఇక ముప్పుల తిప్పలు తప్పవా తప్పవా

దారి చెప్పవా చెప్పవా

चलती का नाम गाडी

చలాకీ వన్నెలేడి

- It's already the end -