background cover of music playing
Agni Skalana - M. M. Keeravaani

Agni Skalana

M. M. Keeravaani

00:00

03:09

Similar recommendations

Lyric

అగ్ని స్కలన సంధఘ్ధరిపు వర్గ ప్రళయ రధ ఛత్రపతి

మధ్యందిన సముద్యత్ కిరణ విద్యుద్దుమని ఖని ఛత్రపతి

తజ్జెం తఝణు తద్ధిం ధిరన ధిం ధిం తకిట నట ఛత్రపతి

ఉర్వీ వలయ సంభావ్యవర స్వచ్ఛంద గుణధి

కుంభీ నికర కుంభస్థ గురు కుంభీ వలయ పతి ఛత్రపతి

ఝంఝా పవన గర్వాపహర వింధ్యాద్రి సమధృతి ఛత్రపతి

చండ ప్రబల దుర్ధండజిత దుర్ధండ భట తతి ఛత్రపతి

శత్రు ప్రకర విచ్ఛేదకర భీమార్జున ప్రతి

కుంభీ నికర కుంభస్థ గురు కుంభీ వలయ పతి ఛత్రపతి

ఝంఝా పవన గర్వాపహర వింధ్యాద్రి సమధృతి ఛత్రపతి

చండ ప్రబల దుర్ధండజిత దుర్ధండ భట తతి ఛత్రపతి

శత్రు ప్రకర విచ్ఛేదకర భీమార్జున ప్రతి

ధిగ్ ధిగ్ విజయ ఢంకా నినద ఘంటారవతు శివ ఛత్రపతి

సంఘ స్వయన విద్రోహి గణ విధ్వంస వ్రతమతి ఛత్రపతి

ఆర్తత్రాణ దుష్టధ్యుమ్న క్షాత్ర స్ఫూర్తి దీధితి, భీమక్ష్మాపతి, శిక్షా స్మృతి స్థపతి

- It's already the end -