background cover of music playing
Andham Vadi Choopera - Anirudh Ravichander

Andham Vadi Choopera

Anirudh Ravichander

00:00

03:14

Similar recommendations

Lyric

అందం వాడి చూపేరా

Love tune-ye మీటేరా

తానే చెంత చేరాడా

మనసంతా మారేరా

తనువెల్లా అతడే అతడే నిలిచే నడిచే తన కలలలోనే

మరు ముఖమురాదే

అణకువే అతడే అతడే అలలా కదిలే తన నవ్వులోనే

అరె చిందే అందాలే

పువ్వోలె మనసు ఆగున్న వయసు

పాపంగా చూడు girls-ye

పద్దాపు మెరుపు మారాజు నడక

Class అయిన master mass

పట్టాసు చూపు పడ్డాదో చాలు

Fail అయినా heart pass

Single news ఇది మంచి chance

అందం వాడి చూపేరా

Love tune-ye మీటేరా

తానే చెంత చేరాడా

మనసంతా మారేరా

అందం వాడి చూపేరా

Love tune-ye మీటేరా

తానే చెంత చేరాడా

మనసంతా మారేరా

Love tune-ye మీటేరా

తనువెల్లా అతడే అతడే నిలిచే నడిచే తన కలలలోనే

మరు ముఖమురాదే

అణకువే అతడే అతడే అలలా కదిలే తన నవ్వులోనే

అరె చిందే అందాలే

స్నేహాన్ని మేటీ మాటల్ని సూటి

లేరస్సలెవ్వరు పోటీ

Magnet చూపు వాడేంత sharp

ఏనాడూ master top

ఎదో power ఎదో పొగరు

ఎప్పుడూ ఉంటది చూడు

Soloగా వస్తే ఏమౌను girls

అందం వాడి చూపేరా

Love tune-ye మీటేరా

తానే చెంత చేరాడా

మనసంతా మారేరా

అందం వాడి చూపేరా

Love tune-ye మీటేరా

తానే చెంత చేరాడా

Love tune-ye మీటేరా

- It's already the end -