00:00
05:58
జూన్ పోతే జులై గాలి
కమ్మంగా ఒళ్లో వాలే
పువ్వుల్లో తేనుందమ్మా
ప్రేమల్లో బాధుందమ్మా
ఇన్నాళ్లు తోచలేదే
ఏమైందో తెలియలేదో
నవ్వున్నా love-u లేదు
Love ఉన్నా నవ్వు రాదే
నిన్న ఏమిటో తలవద్ధంట
Nest ఏమిటో మనకేలంట
నేడు మాత్రమే ఎంతో ముఖ్యం friend-u
దోస్తు ముందరున్నదే నీదంటారా
పుణ్య భూమిలో తోడుంటారా రా ప్రేమా
నిన్న ఏమిటో తలవద్ధంట
Nest ఏమిటో మనకేలంట
నేడు మాత్రమే ఎంతో ముఖ్యం friend-u
దోస్తు ముందరున్నదే నీదంటారా
పుణ్య భూమిలో తోడుంటారా రా
♪
జూన్ పోతే జూలై గాలి
కమ్మంగా ఒళ్లో వాలే
పువ్వుల్లో తేనుందమ్మా
ప్రేమల్లో బాధుందమ్మా
♪
అలరించే పరిమళమా
వినలేవా కలవరమా
కింద భూమి ఉంది
ఆటే ఆడమంది
నింగే నీకు హద్దు
సందేహాలు వద్దు
ఇదే తరుణం తలపుకి సెలవిచ్చే
అను నిముషం మనసుని మురిపించే
ఏ పువ్వుల్లోను కన్నీళ్లని చూడలేదే
జూన్ పోతే జూలై గాలి
కమ్మంగా ఒళ్లో వాలే
పువ్వుల్లో తేనుందమ్మా
ప్రేమల్లో బాధుందమ్మా
ఇన్నాళ్లు తోచలేదే
ఏమైందో తెలియలేదో
నవ్వున్నా love-u లేదు
Love ఉన్నా నవ్వు రాదే
♪
సాగిపోమ్మా పసి మనసా
తూలిపోమ్మా పూల ఒడిలో
శిల్పి జీవతత్వం శిల చెక్కడమే
మగువల తీరు తప్పులెంచడమే
గొప్ప వాళ్లలో ఉన్న ప్రేమ
తొంగి చూద్దాం
వలపన్నదే వచ్చి వచ్చి
పోయే దాహం
ఈ లోకంలోన ఉన్నోడెవడు
రాముడు కాడో
జూన్ పోతే జూలై గాలి
కమ్మంగా ఒళ్లో వాలే
పువ్వుల్లో తేనుందమ్మా
ప్రేమల్లో బాధుందమ్మా
ఇన్నాళ్లు తోచలేదే
ఏమైందో తెలియలేదో
నవ్వున్నా love-u లేదు
Love ఉన్నా నవ్వు రాదే
నిన్న ఏమిటో తలవద్ధంట
Nest ఏమిటో మనకేలంట
నేడు మాత్రమే ఎంతో ముఖ్యం friend-u
దోస్తు ముందరున్నదే నీదంటారా
పుణ్య భూమిలో తోడుంటారా రా ప్రేమా
నిన్న ఏమిటో తలవద్ధంట
Nest ఏమిటో మనకేలంట
నేడు మాత్రమే ఎంతో ముఖ్యం friend-u
దోస్తు ముందరున్నదే నీదంటారా
పుణ్య భూమిలో తోడుంటారా రా