background cover of music playing
Feel My Love - KK

Feel My Love

KK

00:00

04:59

Similar recommendations

Lyric

(Feel my love, feel my love)

నా ప్రేమను కోపంగానో

నా ప్రేమను ద్వేషంగానో

నా ప్రేమను శాపంగానో

చెలియా feel my love

నా ప్రేమను భారంగానో

నా ప్రేమను దూరంగానో

నా ప్రేమను నేరంగానో

సఖియా feel my love

నా ప్రేమను మౌనంగానో

నా ప్రేమను హీనంగానో

నా ప్రేమను శూన్యంగానో

కాదో లేదో ఏదోగానో

Feel my love

Feel my love

Feel my love

Feel my love

నా ప్రేమను కోపంగానో

నా ప్రేమను ద్వేషంగానో

నా ప్రేమను కోపంగానో

నా ప్రేమను ద్వేషంగానో

నా ప్రేమను శాపంగానో

చెలియా feel my love

హే, నేనిచ్చే లేఖలన్నీ

చించేస్తూ feel my love

నేపంపే పువ్వులనే

విసిరేస్తూ feel my love

నే చెప్పే కవితలన్నీ

ఛీ కొడుతూ feel my love

నా చిలిపి చేష్టలకే

విసుగొస్తే feel my love

నా ఉనికే నచ్చదంటూ

నా ఊహే రాదనీ

నేనంటే కిట్టదంటూ

నా మాటే చేదనీ

నా జంటే చేరనంటూ

అంటూ అంటూ అనుకుంటూనే

Feel my love

(Feel my love)

Feel my love

(Feel my love)

నా ప్రేమను కోపంగానో

నా ప్రేమను ద్వేషంగానో

నా ప్రేమను శాపంగానో

చెలియా feel my love

ఎరుపెక్కి చూస్తూనే

కళ్ళారా feel my love

ఏదోటి తిడుతూనే

నోరారా feel my love

విధిలించి కొడుతూనే

చెయ్యారా feel my love

వదిలేసి వెళుతూనే

అడుగారా feel my love

అడుగులకే అలసటొస్తే

చేతికి శ్రమ పెరిగితే

కన్నులకే కునుకు వస్తే

పెదవుల పలుకాగితే

ఆపైన ఒక్కసారి

హృదయం అంటూ నీకొకటుంటే

Feel my love

Feel my love

నా ప్రేమను కోపంగానో

(నా ప్రేమను కోపంగానో)

నా ప్రేమను ద్వేషంగానో

(నా ప్రేమను ద్వేషంగానో)

నా ప్రేమను భారంగానో

నా ప్రేమను దూరంగానో

నా ప్రేమను నేరంగానో

సఖియా feel my love

(Feel my love, feel my love)

- It's already the end -