00:00
03:44
రణ రణ రణ రణ ధీరా
గొడుగెత్తె నీల గగనాలు
రణ రణ రణ రణ ధీరా
పదమొత్తె వేల భువనాలు
రణ రణ రణ రణ ధీరా
తలవంచె నీకు శిఖరాలు
రణ రణ రణ రణ ధీరా
జేజేలు పలికె ఖనిజాలు
నిలువెత్తు నీ కడము ముష్కరులపాలి ఉక్కు సమ్మెట
అనితరము నీ పదము అమావాస్య చీల్చు అగ్గి బావుట
రగిలే పొగిలే నిట్టూర్పులకు నీ వెనుదన్నే ఓదార్పు
మా బ్రతుకిదిగో నీకై ముడుపు నడిపించరా తూరుపువైపు
ధీరా ధీరా ధీరా ధీరా సుర సుల్తానా
ధీరా ధీరా ధీరా ధీరా సుర సుల్తానా
ధీరా ధీరా ధీరా ధీరా సుర సుల్తానా
ధీరా ధీరా ధీరా ధీరా సుర సుల్తానా
♪
కదమెత్తిన బలవిక్రముడై దురితమతుల పనిబట్టు
పేట్రేగిన ప్రతి వైరితల పుడమి వొడికి బలిపెట్టు
కట్టకటిక రక్కసుడె ఒక్కొక్కడు వేటుకొకడు ఒరిగేట్టు వెంటబడు
సమరగమన సమవర్తివై నేడు శత్రుజనుల ప్రాణాల పైనబడు
తథ్యముగ జరిగితీరవలె కిరాతక దైత్యులవేట
ఖచ్చితముగ నీ ఖడ్గసిరి గురితప్పదెపుడు ఏ చోటా
రగిలే పొగిలే నిట్టూర్పులకు నీ వెనుదన్నే ఓదార్పు
మా బ్రతుకిదిగో నీకై ముడుపు నడిపించర తూరుపువైపు
♪
జై జై జై