background cover of music playing
Bussekki Vastavo - S. P. Balasubrahmanyam

Bussekki Vastavo

S. P. Balasubrahmanyam

00:00

04:55

Similar recommendations

Lyric

పోయ్ పోయ్ పప్పాయ్ పోయ్

పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్

హేయ్ హేయ్ హేయ్ హేయ్

హే హే హే హే హేయ్

బస్సెక్కి వస్తావో బండెక్కి వస్తావో

కారెక్కి వస్తావో లారెక్కి వస్తావో

బస్సెక్కి వస్తావో బండెక్కి వస్తావో

కారెక్కి వస్తావో లారీ ఎక్కొస్తావో

ఏదైనా ఎక్కేసి రా

నా ఎదలోన పక్కేస్తా రా

ఏదైనా ఎక్కేసి రా

నా ఎదలోన పక్కేస్తా రా

రాముడై వస్తాను భీముడై వస్తాను

కాముడై వస్తాను కృష్ణుడై వస్తాను

రాముడై వస్తాను భీముడై వస్తాను

కాముడై వస్తాను కృష్ణుడై వస్తాను

ఏ వేషంలో వచ్చినా

నీ ఆవేశం తగ్గించనా

ఏ వేషంలో వచ్చినా

నీ ఆవేశం తగ్గించనా హోయ్

హెయ్ లా హెయ్ లా హెయ్ లా

హెయ్ లా హెయ్ హెయ్ లా

హెయ్ లా హెయ్ హెయ్ లా

హెయ్ లా హెయ్ హెయ్ లా

మావా అంటే మాపటికి మనసిస్తాలే

మావ మావ మావ మావా

బావా అంటే బ్రంహ్మండం చూపిస్తాలే

బావా

పోరీ అంటే పొద్దంతా ప్రేమిస్తాలే

ఏ పోరీ

రాణీ అంటే రాత్రికి నిను రానిస్తాలే

ఏవోయ్ అండి ఏవే అంటూ

ఏవేవో చేస్తాలే

సతీ అంటే పతీ అంటూ

ప్రతిదీ అందిస్తాలే

ఎట్టాగైనా నను ఎట్టాగైనా

ఎట్టాగైనా పిలిచేసుకో

మాపట్టు తేనె పిండేసుకో

APSRTC బస్సెక్కి వస్తాను

బండెక్కి వస్తాను

కారెక్కి వస్తాను లారెక్కి వస్తాను

బస్సెక్కి వస్తాను బండెక్కి వస్తాను

కారెక్కి వస్తాను లారీ ఎక్కొస్తాను

ఏదైనా ఎక్కేసి రా

నా ఎదలోన పక్కేస్తా రా

Ok-eh

ఏదైనా ఎక్కేసి

రావయ్య రావయ్య రావయ్యరా

ఎదలోన పక్కేస్తా రారా

Oh yes

పోయ్ పోయ్ పప్పాయ్ పోయ్

పప పప పప పప పప పప

పోయ్ ఊ ఆహా ఓహో

పొంప పోయ్ పోప్పో పోయ్

పోయ్ పోయ్ పోయ్

ధూమ్ ధుంచట ధూమ్

ధూమ్ ఛక్ ఛక్ ధూమ్

కన్నే కొడితే మెరుపల్లే ముందుంటానే

హయ్ హాయ్

గిల్లే పెడితే గాలల్లే అల్లేస్తానే

ఓయబ్బో

నవ్వే నవ్వితే నడిచొచ్చి నడుమిస్తాలే

అబ్బో

చెయ్యే ఊపితే చిలకల్ని చుట్టిస్తాలే

ఉమ్మా పైటే ఊపి పైటే పడితే

పైపైకే వస్తానే

కాలే దువ్వి కబురే పెడితే

పరువపు పరుపేస్తాలే

ఎలాగైనా ఝమ ఝమ ఝామ్

ఎలాగైనా ఎహేయ్

ఎలాగైనా కౌవ్వించుకో

నన్ను ఎల్లకాలం కాపాడుకో

ఆ రాముడై వస్తాను భీముడై వస్తాను

కాముడై వస్తాను కృష్ణుడై వస్తాను

రాముడై వస్తాను భీముడై వస్తాను

కాముడై వస్తాను కృష్ణుడై వస్తాను

ఏ వేషంలో వచ్చినా వస్తా

నీ ఆవేశం తగ్గించనా ఊ

ఏ వేషంలో వచ్చినా

నీ ఆవేశం తగ్గించనా

పోయ్ పోయ్ పప్పాయ్ పోయ్

- It's already the end -