00:00
04:45
ఈ క్షణమే మహ బాగుంది
ఈ క్షణమే నీది నాది
ఈ క్షణమై జీవిద్దాం ఇలా
నీలా నేను మారిపోగా
నాలో నువ్వు చేరిపోగా
మనకై వెతుకుదామా మరి మరి
నిన్నే కలిసాను నేనే
నన్నే కలిసావు నువ్వే
మళ్ళి కలుసుకుందాం మరి మరి
మరి మరి
♪
ఎదో యదె పాడుతుంది
ఏంటో ఇలా నవ్వుతుంది
మెరుపే రెప్పల్లో వాలింది
ఈ కలలింకా ఎట్టా దాచేది
ఒక చిలిపి మాటే అనని
నవ్వి నవ్వి కన్నీరవని
ఈ సంతోషమే మనదిగా
నీలా నేను మారిపోగా
నాలో నువ్వు చేరిపోగా
మనకై వెతుకుదామా మరి మరి
నిన్నే కలిసాను నేనే
నన్నే కలిసావు నువ్వే
ఎపుడో కలుసుకుందాం మరి మరి
మరి మరి
♪
నిన్నే భలే మెచ్చుతుంది
నాకే పిచ్చే ఎక్కుతుంది
నాతో నువ్వేం చెప్పుకున్నా
మదిలో అంత మొగుతింది
ఈ ఉదయం తిరిగొస్తుంది
మల్లి సంధ్యా మరలిస్తుంది
మన మనసులని దీవించగా
నీలా నేను మారిపోగా
నాలో నువ్వు చేరిపోగా
మనకై వెతుకుదామా మరి మరి
నిన్నే కలిసాను నేనే
నన్నే కలిసావు నువ్వే
మళ్ళి కలుసుకుందాం మరి మరి
మరి మరి
మరి మరి