background cover of music playing
Singles Anthem - Telugu - Anurag Kulkarni

Singles Anthem - Telugu

Anurag Kulkarni

00:00

03:23

Similar recommendations

Lyric

ఏ' High class నుంచి low class దాకా నా crushలే

వందల్లో ఉన్నారులే

ఒక్కళ్ళు set అవ్వలే

ఏ' kissing కోసం hugging కోసం Waitingలే

పాపెనకే joggingలే

Life అంతా beggingలే

ఎన్నాళ్ళిలా ఈ ఒంటరి బతుకే నాకిలా

Boyfriendలా నను మార్చదే ఏ పిల్ల

ఏం చేసినా నా status single మారలా

నా వైపిలా చూడదు ఏ cinderella

Oy' single

I'm ready to mingle

Lifeకి లేవే రంగులే

నువ్ పడవా పాపా

హోయ్ జంటలే

నా కంట పడితే mental-e

వొళ్ళంతా jealousy మంటలే

చల్లార్చేయ్ పాపా

(Oh pretty pretty girl

Oh na na na na

You are so beautiful

Oh na na na na

Ma ma ma sasy girl

Oh na na na na

You make my life beautiful)

(Oh pretty pretty girl

Oh na na na na

You are so beautiful

Oh na na na na

Ma ma ma sasy girl

Oh na na na na

You make my life beautiful)

ఎందుకో ఏమో

ఒంటరై ఉన్నానిలా

ఎదురు పడదేమో

నా అందాల దేవత

జాలి చూపేనా

కాలమే నాపై ఇలా

ఏమి తలరాతో

నా కర్మ కాలిందిలా

అయ్యయ్యో single

I'm ready to mingle

Lifeకి లేవే రంగులే

నువ్ పడవా పాపా

హోయ్ జంటలే

నా కంట పడితే mental-e

వొళ్ళంతా jealous మంటలే

చల్లార్చేయ్ పాపా

- It's already the end -