background cover of music playing
Mabbulu Kammeley - Harris Jayaraj

Mabbulu Kammeley

Harris Jayaraj

00:00

05:42

Similar recommendations

Lyric

మబ్బులు కమ్మేలే చినుకులు చిందేలే

తడవగా నేనేం చేయనూ

మధువనం విరిసెలే మధురము పొంగేలే

మతి పోతే నేనేం చేయనూ

ఓహో మెత్తనైన దుధల్లే (ఓహో మెత్తనైన దుధల్లే)

ఎగిరేటి నా మదిని (ఎగిరేటి నా మదిని)

ఆపేది ఎట్టాగ, ఓదార్చేదేట్టాగ

ఓ కడలి వన్నె కన్నులతో నన్ను ముంచి వెళ్ళేనులే (ఓ కడలి వన్నె కన్నులతో నన్ను ముంచి వెళ్ళేనులే)

నన్ను కోలుపోయాను అయినమేలు అన్నాను

నిప్పుమీద కొంచం నీటిమీద కొంచం

తడబడుతూ నిలిచే ఆ హృదయం

మబ్బులు కమ్మేలే చినుకులు చిందేలే

తడవగా నేనేం చేయనూ

మధువనం విరిసెలే మధురము పొంగేలే

మతి పోతే నేనేం చేయనూ

Let me pop my collar like above the killer

Let me follow me like a hard vannila

Lyrically gangster once upon a time

Take it easy show di now a policeman

Lady, with a love with a lover

Show me the love, cause I won that

Don't you ever wanna stop me that lunch

Cause I think I am loving so much

మిసమిస కళ్ళతో మదినే తొలిచెనే బాధైనా ఏదో సుఖం

ఏదో సుఖం

బుగ్గలసొట్టలో కొలువుందన్నది విలువైనా దివ్యవరం

ఓహో వెన్నెలొలుకు వేళల్లో కలలు కానేకాలంలో

చెలియా తానే వచ్చెనులే చెంత చేరుకున్నదిలే

రెప్ప మూతపడకుంది నిద్దరసలు రానంది

అదే గనక ప్రేమైతే చెలియవలన కలిగింది

అడుగేసేముందు అడుగుతీసేవేనుక

ఆణువణువూ నీ జ్ఞాపకం

కళ్ళకు గంతలు కట్టిన కూడా పూలనే వెతుకును తేనెటీగ

వర్షం వస్తే నీరే చేరును భూమిలోన

కళ్ళకు గంతలు కట్టిన కూడా పూలనే వెతుకును తేనెటీగ

వర్షం వస్తే నీరే చేరును భూమిలోన

హే ఎటునువ్వు నిలుచున్నావో అటే నేను చూస్తుంటాను

ముందు వెనక నీ నడకల్లో ఊయలలుగా

ఆడే నెమలి నీ పించం నా మీదే

సుఖమే కలిగి ఇకపైనా జీవితమే

మబ్బులు కమ్మేలే చినుకులు చిందేలే

తడవగా నేనేం చేయనూ

మధువనం విరిసెలే మధురము పొంగేలే

మతి పోతే నేనేం చేయనూ

ఓహో మెత్తనైన దుధల్లే (మెత్తనైన దుధల్లే)

ఎగిరేటి నా మదిని (ఎగిరేటి నా మదిని)

ఆపేది ఎట్టాగ, ఓదార్చేదేట్టాగ (ఆపేది ఎట్టాగ, ఓదార్చేదేట్టాగ)

ఓ కడలి వన్నె కన్నులతో నన్ను ముంచి వెళ్ళేనులే (ఓ కడలి వన్నె కన్నులతో నన్ను ముంచి వెళ్ళేనులే)

నన్ను కోలుపోయాను అయినమేలు అన్నాను (నన్ను కోలుపోయాను అయినమేలు అన్నాను)

నిప్పుమీద కొంచం నీటిమీద కొంచం

తడబడుతూ నిలిచే ఆ హృదయం

- It's already the end -