00:00
03:21
ప్రస్తుతం, ఈ పాట గురించి సంబంధిత సమాచారం లభ్యం కాలేదు.
(ఏయమ్మో ఓయమ్మో)
Oh my లిల్లీ oh my లిల్లీ
ప్రాణాన్ని నలిపేసి వెళిపోకమ్మ
Oh my లిల్లీ oh my లిల్లీ
మనసెందుకు విరిగింది మళ్లీ మళ్లీ
ఏ తొలిసారి జరిగింది సరిపోలేదే
ఈసారి జరిగింది తెలియని లేదే
ఆగే తల్లీ ఏందీ లొల్లీ
జరగాలి టిల్లూకి మళ్లీ మళ్లీ
(ఏయమ్మో ఓయమ్మో దీనమ్మో బాగుందమ్మో)
(ఏయమ్మో ఓయమ్మో దీనమ్మో బాగుందమ్మో)
♪
ఏ పుత్తడి బొమ్మా లిల్లీ లిల్లీ
పక్కకి రామ్మా లిల్లీ లిల్లీ
తననన నాననా
దువ్వెన ఒళ్లో లిల్లీ లిల్లీ
కాటుక కళ్లు oh my లిల్లీ
Model లట్టే ఉందే అడిగా నిన్ను
ఒదిలేసి వెళ్లకు తడిగా
సర్దుకుపోలేను సరిపెట్టుకోలేను
ఉండాలేను ఒంటరిగా
పసిగట్టే లోపే పరుగెట్టుకెళ్లావే
తొందరేంటి నీకసలు
కరువైన మనసు బరువెక్కి పోయింది
తట్టుకోలేనీ దరువు
నెమ్మదిగ నన్నడుగు
మెల్లంగ నవ్వేసిపోకు
నువ్వు సమ్మగ తాకేసిపోతే
ఉన్నది పోయి ఉంచుకున్నది పోయి
మనసెందుకు విరిగింది మళ్లీ మళ్లీ
ఆ మనసెందుకు విరిగింది మళ్లీ మళ్లీ
ఆగే తల్లీ ఏందీ లొల్లీ
జరగాలి టిల్లూకి మళ్లీ మళ్లీ
Oh my లిల్లీ oh my లిల్లీ
ప్రాణాన్ని నలిపేసి వెళిపోకమ్మ
ఏ తొలిసారి జరిగింది సరిపోలేదే
ఈసారి జరిగింది తెలియని లేదే
ఆగే తల్లీ ఏందీ లొల్లీ
జరగాలి టిల్లూకి మళ్లీ మళ్లీ
(ఏయమ్మో ఓయమ్మో దీనమ్మో బాగుందమ్మో)
(ఏయమ్మో ఓయమ్మో దీనమ్మో బాగుందమ్మో)
పుత్తడి బొమ్మా లిల్లీ లిల్లీ
పక్కకి రామ్మా లిల్లీ లిల్లీ
తననన నాననా
దువ్వెన ఒళ్లో లిల్లీ లిల్లీ
కాటుక కళ్లు oh my లిల్లీ