background cover of music playing
Hello Doctor - A.R. Rahman

Hello Doctor

A.R. Rahman

00:00

06:14

Similar recommendations

Lyric

Hello doctor, heart miss ఆయే

Pulse చూస్తే fast beat ఆయే

Cadbury సహించదే

College bore ఆయే

Cushion bed ధరించదే నిదరోయి నెలలాయే

Hello doctor, heart miss ఆయే

(This is romantic radio)

(Two thousand KH)

(There is something strange in the air called L O V E)

Books పట్టి college పొతే, పుట్టుకొచ్చే L O V E

Relax కోసం movie కెల్తే... movie అంతా L O V E

Hollywood, London, Paris, Bahrain లోకమంతా L O V E

Rocket ఎక్కి moon కి పొతే, అక్కడ కుడా L O V E

Hello doctor, heart miss ఆయే

Pulse చూస్తే fast beat ఆయే

Cadbury సహించదే

College bore ఆయే

Cushion bed తరించెనే... నిదరోయి నెలలాయే

Hello doctor, heart miss ఆయే

(No credit card, no love

No car, no love

No lies

No love)

Scanning చేసి brain ని చూస్తే, cells లోన L O V E

Test కోసం రక్తాన్నిస్తే blood group-eh L O V E

Open చేసి heart ని చూస్తే, valve లోన L O V E

నాడిని పట్టి pulseని చూస్తే, నరాలు పాడే L O V E

Five star bill పడినాదే

Mc dowells దిగిపోయింది

Eyes-u eyes-u meet అయితే

High voltage pass అయిందే

School baby లా మాటలు వింటే, cool body లే heat ఆయే

Mary stella పోయావే, mental patient అయ్యావే

Hello doctor, heart miss ఆయే

Pulse చూస్తే fast beat ఆయే

Cadbury సహించదే

College bore ఆయే

Cushion bed ధరించదే నిదరోయి నెలలాయే

Hello doctor, heart miss ఆయే

(Love... love, love... love, love... love, love... love, love... love, love... love, love... love)

(ఇది college ప్రేమ, పిచ్చి ఓ కన్నె పిల్లని చూసి)

(Love... love, love... love)

(ఇది college ప్రేమ, పిచ్చి ఓ కన్నె పిల్లని చూసి)

(ఇది college ప్రేమ, పిచ్చి ఓ కన్నె పిల్లని చూసి)

(ఇది college ప్రేమ, పిచ్చి ఓ కన్నె పిల్లని చూసి)

(ఇది college ప్రేమ, పిచ్చి ఓ కన్నె పిల్లని చూసి)

(ఇది college ప్రేమ, పిచ్చి ఓ కన్నె పిల్లని చూసి)

- It's already the end -