00:00
04:08
ఎన్ని యల్లో ఒళ్ళో పూల ఝల్లో
మల్లి యల్లో తల్లో వాన విల్లో
ఎన్ని యల్లో ఒళ్ళే చెమ్మ గిల్లో
మల్లి యల్లో మంచే తేనె ఝల్లో
ఒళ్లోకొస్తే వయ్యారలు ఇల్లోకొస్తే సంసారలు పగలే తారలు
ఎన్ని యల్లో ఒళ్ళో పూల ఝల్లో
మల్లి యల్లో తల్లో వాన విల్లో
ఎన్ని యల్లో ఒళ్ళే చెమ్మ గిల్లో
మల్లి యల్లో మంచే తేనె ఝల్లో
♪
నడిసోచ్చే నచ్చే వయస్సులివి చెలి సొగసులివి దొరికాయి దొరగా
కలిసోచ్చే పిచ్చి మనసులివి కసి వరసులివి కలిసాయి కమ్మగా
మొగుడికి నచ్చు కన్నె మొగ్గలే విచ్చు
తలగడ మంత్రం తాళికట్టాక చదవచ్చు
ప్రేమించుకుంటే వేళాపాళ లేనెలేవులే లేనెలేవులే
ఎన్ని యల్లో ఒళ్ళే చెమ్మ గిల్లో
మల్లి యల్లో మంచే తేనె ఝల్లో
ఎన్ని యల్లో ఒళ్ళో పూల ఝల్లో
మల్లి యల్లో తల్లో వాన విల్లో
♪
చిటికేసి కాసే కనులు ఇవి ప్రియ కలలు ఇవి నడిరేయే నవ్వగా
తడి చేసే తేనె పెదవులివి రస పదవులివి తుడిచేస్తా ముద్దుగా
పలకని మాట పదహారు వన్నెల పాట
పరువపు బాట కులుకుల కులాస తోట
పెళ్ళాడుకుంటే లైలా మజ్ను గాధేలేదులే గాధేలేదులే
ఎన్ని యల్లో ఒళ్ళో పూల ఝల్లో
మల్లి యల్లో తల్లో వాన విల్లో
ఎన్ని యల్లో ఒళ్ళే చెమ్మ గిల్లో
మల్లి యల్లో మంచే తేనె ఝల్లో
ఒళ్లోకొస్తే వయ్యారలు ఇల్లోకొస్తే సంసారలు పగలే తారలు