background cover of music playing
Naa Perati Jam Chettu - S. P. Balasubrahmanyam

Naa Perati Jam Chettu

S. P. Balasubrahmanyam

00:00

05:04

Similar recommendations

Lyric

కాబోయే శ్రీవారికీ

ప్రేమతో

రాసి పంపుతున్న

ప్రియ రాగాల ఈ లేఖ

మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే

మా తొట చిలకమ్మ నీ కొసం ఎదురే చూసే

నిన్ను చూసినాక నిదురైన రాక మనసే పెళ్ళి మంత్రాలు కోరిందని

బిగి కౌగిట హాయిగ కరిగేది ఏ నాడని, అంటూ

మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే

Yes, you are my dream girl

నా కలల రాణి నా కళ్ళ ముందుంది

అద్భుతం!

అవును అద్భుతం

మన కలయిక అద్భుతం

ఈ కలయిక ఇలాగే వుండాలి

Promise

Promise

నిన్ను చూడందే పదే పదే పడే యాతన

తోట పూలన్ని కనీ వినీ పడేను వేదనా

నువ్వు రాకుంటే మహాశయా మదే ఆగునా

పూల తీగల్తో పడే ఉరే నాకింక దీవెనా

చూసే కన్నుల ఆరాటం

రాసే చేతికి మోమాటం

తలచి వలచి పిలచి అలసి

నీ రాక కొసం వేచి వున్న ఈ మనసుని అలుసుగా చూడకనీ

అంటూ

మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే

మా తొట చిలకమ్మ నీ కొసం ఎదురే చూసే

పెళ్ళి చూపుల్లొ మిలేసినా కథేవిటో మరీ

ఙ్నాపకాలల్లొ చలేసినా జవాబు నువ్వనీ

సందె పొద్దుల్లో ప్రతీ క్షణం యుగాలై ఇలా

నీటి కన్నుల్లా నిరీక్షణం నిరాశ కాదనీ

తప్పులు రాస్తే మన్నించు తప్పక దర్శనమిప్పించు

యెదటో నుదుటో ఎచటో మజిలీ

నీ మీద ప్రాణం నిలుపుకున్న మా మన విని నిను దయచేయ మనీ

అంటూ

మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే

మా తొట చిలకమ్మ నీ కొసం ఎదురే చూసే

(సప మనిప గాగా మా రీ సాస నిస రిస రిపగా

సప మనిప గాగా మా రీ సాస నిస రిస రిమగా)

- It's already the end -