00:00
03:26
అరెరే ఆకాశంలోన ఇల్లే కడుతున్నావా
♪
సూరీడు కూడా పడలేని సోట
రంగేసినాడు తలదాసుకుంటా
తనరూపు తానే తెగ సూసుకుంటా
మా కిట్టిగాడు పడ్డాడు తంటా
అరెరే ఆకాశంలోన ఇల్లే కడుతున్నానా
♪
సిత్రలహరి పాటంట తాను
Radioలో గోలంట నేను
బొమ్మ కదిలేలా, గొంతు కలిసేనా
Touring talkies-u తెర నువ్వనీ
నేనేమో cutఅయినా ticket-uని
మన జంట hitఅయినా సినిమా అని
అభిమానులే వచ్చి సూత్తారనీ
♪
పగలు రేయంటూ లేదు
కలలే కంటూ ఉన్నా
తనతో నుంచుంటే చాలూ
Colour-u photoలోనా