background cover of music playing
Oosupodu - Hemachandra Vedala

Oosupodu

Hemachandra Vedala

00:00

04:33

Similar recommendations

Lyric

ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్లనీదు

వింత ఖైదు నాకిలా ఏమిటో

సోయిలేదు సోలనీదు వీడిపోదు చేరిరాదు

చింతపోదు నాకిలా ఏమిటో

ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్లనీదు

వింత ఖైదు నాకిలా ఏమిటో

సోయిలేదు సోలనీదు వీడిపోదు చేరిరాదు

చింతపోదు నాకిలా ఏమిటో

నా నుండి నా ప్రాణమే

ఇలా జారుతోందే

తప్పేనా ఈ యాతనా

నీ వైపు రావాలనే

అలా ఉరుకుతోందే

ఆగేదేనా అరె ఈ ఆలోచనా

నీ తలుపులే వదలదు

నన్ను నిదురలోను

ఆ మరుపులో తెలియక

నన్నే వెతికినాను

వల్లకాదు వాలుపోదు ఆగనీదు సాగనీదు

వెంటరాదు నాకిలా ఏమిటో

వేళకాదు వీలులేదు ఊహకాదు ఓర్చుకోదు

చెంతలేదు నాకిలా ఏమిటో

నా నుండి నా ప్రాణమే

ఇలా జారుతోందే

తప్పేనా ఈ యాతనా

నీ వైపు రావాలనే

అలా ఉరుకుతోందే

ఆగేదేనా అరె ఈ ఆలోచనా

నీ తలపులే వదలవే

నన్ను నిదురలోను

ఆ మరుపులో తెలియక

నన్నే వెతికినాను

నా గుండెలో తొందరే

నన్నే నిలువనీదే

ఏదోనాడు నీతో చెప్పేయనా

నీ పిలుపులే కలలుగా

నన్ను తరుముతాయే

ఆ కలవరం మెలుకువై

నన్నే అల్లుకుందే

నా గుండెలో తొందరే

నన్నే నిలువనీదే

ఏదోనాడు నీతో చెప్పేయనా

నీ తలపులే వదలవే

నీ తలపులే వదలవే

ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్లనీదు

వింత ఖైదు నాకిలా ఏమిటో

- It's already the end -