00:00
03:48
అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాతపెడతా
ఒకటి రెండుకి నరికి పెడతా ఉరుకు ఉరుకు ఉరకరో
దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా నెత్తుటి స్నానం నీకు చేస్తా
కత్తికి కండని ఎరగ వేస్తా ఉరుకు ఉరుకు ఉరకరో
గజ్జ కట్టినంతనే నే కత్తి గుచ్చకుండనంతే
రెచ్చగొట్టవంటే నిన్నే చంపకుండా ఉండనంతే
నిన్ను నిన్ను నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్త
రక్త చరిత్ర, రక్త చరిత్ర
రక్త చరిత్ర, రక్త చరిత్ర
రక్త చరిత్ర, రక్త చరిత్ర
రక్త చరిత్ర, రక్త చరిత్ర
నిన్ను నిన్ను నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్త
రక్త చరిత్ర
రక్త చరిత్ర
రక్త చరిత్ర
రక్త చరిత్ర
A dream of night, a dream of day
A dream of fortune pave your way
♪
Fear me once, fear me twice, fear me more or
I shoot you at sight
♪
You better keep running if you want to survive
Cause every night I dream about watching you die
ఢం ఢఢం ఢం ఢఢం ఢం ఢఢం ఢఢం ఢం
ఢం ఢఢం ఢం ఢఢం ఢం ఢఢం ఢఢం ఢం
ఢం ఢఢం ఢం ఢఢం ఢం ఢఢం మరణ మృత్యు
ఢం ఢఢం ఢం ఢఢం ఢం ఢఢం ఢఢం ఢం
♪
రాత రాసినోడికి తెల్దు ఆది ఎపుడు పెడతానో
మోత మోసేటోడికి తెల్దు ఎలా నరికినానొ
♪
ఢం ఢఢం ఢం ఢఢం ఢం ఢఢం మరణ మృత్యు
ఢం ఢఢం ఢం ఢఢం ఢం ఢఢం ఢఢం ఢం
దమ్ములున్న వాడితోటి పెట్టుకుంటే గతేమౌద్ది
నీ చావు చూసి నేర్చుకుంటరట జనం తెలుసుకో
♪
గజ్జ కట్టెనంటే నే కత్తి గుచ్చకుండనంతే
రెచ్చగొట్టవంటే నిన్నే చంపకుండా ఉండనంతే
నిన్ను నిన్ను నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్త
రక్త చరిత్ర, రక్త చరిత్ర
రక్త చరిత్ర, రక్త చరిత్ర
రక్త చరిత్ర, రక్త చరిత్ర
రక్త చరిత్ర, రక్త చరిత్ర
నిన్ను నిన్ను నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్త
దొరికితే చస్తావ్
దొరికితే చస్తావు
దొరికితే చస్తావు
ఉరుకు ఉరుకు ఉరుకు ఉరుకు
దొరికితే చస్తావు (చస్తావ్)
దొరికితే చస్తావు
దొరికితే చస్తావు (చస్తావ్)
ఉరుకు ఉరుకు ఉరుకు ఉరుకు
దొరికితే చస్తావు
ఢం ఢఢం ఢం ఢఢం ఢం ఢఢం మరణ మృత్యు
ఢం ఢఢం ఢం ఢఢం ఢం ఢఢం ఢఢం ఢం
ఢం ఢఢం ఢం ఢఢం ఢం ఢఢం మరణ మృత్యు
ఢం ఢఢం ఢం ఢఢం ఢం ఢఢం ఢఢం ఢం