background cover of music playing
Private Party - Anirudh Ravichander

Private Party

Anirudh Ravichander

00:00

03:36

Similar recommendations

Lyric

Modern రతివే నిన్ను

Pickup చేసెయ్యనా

నడిచే నదివే నీకు

Spot-oti చూపించనా

On the way లో మన

దోస్తుల్ని పిలిచెయ్యనా

Full fun moodలో

ఇరగదీసేటి step ఎయ్యనా

జల్సా చేద్దాం ఇది

Private party యమ్మా

DJ band పెట్టి

చేద్దాంమట్రా సిటీ యమ్మా

జాజ్ music ఒద్దు

కొట్టు నాటు కొట్టుడయ్యో

Bouncerలని దాటి little

Heart-eh వచ్చెరయ్యో

తను వచ్చిందే love ఇచ్చిందే

చిన్న చిందేసి గుండె

లోతుల్లో గుచ్చిందే

మామయ్యో అరే ఏందయ్యో

నీ touch అయ్యో

కొంప ముంచేటి switch అయ్యో

Darling prince-eh నిన్ను

Pickup-u చేసెయ్యనా

Love feel song వేసి

సందడి చేసెయ్యనా

మత్తుగా చూసి నిన్ను

నిలువెల్లా ముంచెయ్యనా

మస్తి చేసి నీతో

చక్కర్లు కొట్టేయనా

Jolly గానే వస్తా

ఇది private party రయ్యో

తయ్య తక్కలాడి చేద్దాం

అట్రోసిటీ రయ్యో

Disco లెందుకంటా

Mass-u beat-eh ఉండంగా

Song-u dedicate-u

చేద్దాం fans-eh మన అండా

నే మెచ్చేరా మనసిచ్చేరా

సెగ పుట్టేరా రచ్చ చేసైరా మగదీరా

ఈడు అదిరిందే జోడు కుదిరిందే

మోజు ముదిరిందే

బొమ్మ block buster అయ్యిందే

నిన్నే రోజు తలచా

నీ పేరే నిత్యం పిలిచా

నిన్నే నేనే మారిచా

నీ నవ్వంటే చచ్చా

నేనే నాకు బరువైనా

లోలో ఏదో మొదలై

నీలో నేనే సగమై

మన మిద్దరమోకటై

జల్సా చేద్దాం ఇది

Private party యమ్మా

మామోయ్

DJ band పెట్టి

చేద్దాంమట్రా సిటీ యమ్మా

జాజ్ music ఒద్దు

కొట్టు నాటు కొట్టుడయ్యో

Bouncerలని దాటి little

Heart-eh వచ్చెరయ్యో

తను వచ్చిందే love ఇచ్చిందే

చిన్న చిందేసి గుండె

లోతుల్లో గుచ్చిందే

మామయ్యో అరే ఏందయ్యో

నీ touch అయ్యో

కొంప ముంచేటి switch అయ్యో

- It's already the end -