background cover of music playing
Bangaara - From "Bangarraju" - Anup Rubens

Bangaara - From "Bangarraju"

Anup Rubens

00:00

02:46

Similar recommendations

Lyric

కళ్ళకి కాటుక ఎట్టుకొని

కాళ్ళకి పట్టీలు కట్టుకొని

సెవులకు కమ్మలు ఎట్టుకొని

సేతికి గాజులు ఏసుకొని

సిలుకు చీర కట్టుకొని

సెంటు గట్రా కొట్టుకొని

కొత్తగా ముస్తాబయ్యా

ఎప్పుడెప్పుడొస్తావయ్యా

నిన్ను సూడకుంటె గుండె కొట్టుకోదయ్యా

బంగారా బంగారా bullet ఎక్కి వచ్చేయ్ రా

బంగారా బంగారా నువ్వంటే పడిపడి చస్తారా

బంగారా బంగారా bullet ఎక్కి వచ్చేయ్ రా

బంగారా బంగారా నీ వెంటే లేచి వస్తారా

చీరకు కుచ్చిళ్ళలాగా

జెడకు రిబ్బను లాగా

ఉంటావా ఉంటావా తోడుగా ఉంటావా

మూతికి ముడుపులాగ

నడుముకి మడతలాగ

నీతోనే ఉంటాగా వదలనంటాగా

అంటుకు పోతావా నా ఒంటికి అత్తరులా

సిగ్గై పోతావా నా చెంపకి సువ్వి సువ్వాలా

నీకింకా ఇంకా ఏంకావాలో చెప్పవే ఇల్లాలా

మళ్ళి మళ్ళి పుట్టేద్దామా మొగుడు పెళ్ళాంలా

బంగారా బంగారా bullet ఎక్కి వచ్చేయ్ రా

బంగారా బంగారా నువ్వంటే పడిపడి చస్తారా

బంగారా బంగారా bullet ఎక్కి వచ్చేయ్ రా

బంగారా బంగారా నీ వెంటే లేచి వస్తారా

(బంగార్రాజు

బంగార్రాజు)

- It's already the end -