00:00
05:30
ప్రస్తుతం ఈ పాట గురించి సంబంధిత సమాచారం అందుబాటులో లేదు.
నా ప్రియమో ప్రియమో బాటరీయే విడిచి వెళ్లిపోదే
నా ప్రియమో ప్రియమో బాటరీయే అసలేం తరగదే
♪
యంతర లోకపు సుందరివే
అంకెల కవితల సందురువే
ఇంజిన్ ని అల్లే చంద్రునివే
హే నా వైఫై వైఫే నువ్వే
రక్తం లేని చెక్కిళ్ళకి ముద్దే పెట్టేస్తా
పొద్దు పొద్దు జాడ రోజా పూయించేస్తా
చిట్టి చేసే లాలలు నిన్ను మెప్పిస్తాయంట
హే నీ బస్తీ కండక్టర్నే
నా ప్రియమో ప్రియమో బాటరివే విడిచి వెళ్లిపోద్దే
నా ప్రియమో ప్రియమో బాటరివే అసలేం తరగొద్దే
నా ప్రియమో ప్రియమో బాటరివే విడిచి వెళ్లిపోద్దే
నా ప్రియమో ప్రియమో బాటరివే అసలేం తరగొద్దే
యంతర లోకపు సుందరివే
అంకెల కవితల సందుర్వే
ఇంజిన్ ని అల్లే చంద్రునివే
హే నా వైఫై వైఫే నువ్వే
♪
నా సెన్సార్ కు భావం నువ్వేలే
నా కేబులల్లో జీవం నువ్వేలే
నీ సెల్లో చల్లవు మే యిక్కన్నే
నన్ను నీ ఊహల్లో నింపావు వెన్నెల్లోనే
నా క్లాసు నువ్వే
నా వార్డ్ నువ్వే
ఒక్క రోజా పువ్వుని ఇవ్వవా
హ హ హ హహహ
కరిగే కరిగే ఇనప పువ్వా
నేడే కలిసి ఒకటై ఉందామా
ఆశ నా ఆశ నువ్వే ఇక
నే ఈగ నేనే ఈగ నువ్వే ఇక
లవ్ యువర్ ఫ్రమ్ జీరో టు ఇన్ఫినిటి